బూట్ సమయాన్ని తగ్గించుటకు, setroubleshootd డెమోన్‌ను మరియు చాలావరకు చిన్న అడ్డంకులు తీసివేయబడినాయి. తక్కువ I/O ప్రాముఖ్యతలను అమర్చుట ద్వారా రీడ్‌హెడ్ నందు వుపయోగించు రిగ్రెషన్లు తీసివేయబడినాయి. RPM డాటాబేసు మారినప్రతిసారి యిప్పుడు రీడ్‌హెడ్ సిస్టమ్ ప్రొఫైల్ తీసుకొంటుంది.