Product SiteDocumentation Site

7.3. What's new for amateur radio operators

అమెచ్యూర్ రెడియో ఆపరేటర్లు మరియు యెలక్ట్రానిక్ వినియోగదారుల దృష్ట్యా Fedora 10 చాలా అనువర్తనములను మరియు లైబ్రరీలను చేర్చింది. వీటిలో చాలా అనువర్తనములు Fedora ఎలక్ట్రానిక్ లాబ్ స్పిన్‌నందు చేర్చబడినవి. Fedora చాలా VLSI మరియు IC రూపక సాధనములను చేర్చింది. Fedora నందు అందుబాటులోవున్న అమెచ్యూర్ రేడియో అనువర్తనముల పూర్తి జాబితా కొరకు అమెచ్యూర్ రెడియో కొరకు అనువర్తనములును వికీనందు చూడుము.

7.3.1. సౌండ్ కార్డు అనువర్తనములు

fldigi
Fedora 11 includes version 3.10 of fldigi. Changes from Fedora 10 include many enhancements to the waterfall and logging, along with dozens of minor changes to the user interface and bug fixes. For a complete list of changes see the upstream project's site at http://www.w1hkj.com/fldigi-distro/
xfhell
Version 1.9 of xfhell includes some improvements in handling the PTT line and additional flexibility in adjusting window sizes, as well as some bug fixes. The project's site is at http://5b4az.chronos.org.uk/pages/digital.html
సౌండ్‌మోడమ్
soundmodem is now back in Fedora. soundmodem 0.10 provides a way to use your sound card as a modem for digital applications such as AX.25. The upstream's project page is http://www.baycom.org/~tom/ham/soundmodem/
HamFax
HamFax 0.54 అనునది Fedoraనందు కొత్తది. అమెచ్యూర్ రేడియోనందు facsimiles స్వీకరించుటకు మరియు పంపుటకు అదేవిదంగా వాతావరణ పటాలవంటి పబ్లిక్ facsimile ప్రసారాలు స్వీకరించుటకు HamFax అనునది వొక అనువర్తనము. సౌండ్ కార్డులు మరియు ప్రత్యేక ప్రసార సిస్టమ్సునుండి SCS-PTCII అనునవి మద్దతిచ్చు యింటర్ఫేసులు.
wxapt
NOAA మరియు METEOR ఉపగ్రహాలయొక్క APT రూపకం నందు బదిలీకరించిన వాతావరణ ప్రతిబింబాలను దాయుటకు మరియు డీకోడ్ చేయుటకు wxapt అనునది వొక కన్సోల్ అనువర్తనము. wxapt అనునది Fedoraకు కొత్త చేరిక.

7.3.2. సాఫ్టువేర్ నిర్వచిత రేడియో

gnuradio
gnuradioఅనునది వర్షన్ 3.1.3కు నవీకరించబడింది. ఇది పెద్దగా బగ్‌పరిష్కార నవీకరణ.

7.3.3. సర్క్యూట్ రూపీకరణ మరియు అనుకరణీకరణ

gEDA సూటు 20081231కు నవీకరించబడింది. ఇది ఈ సంకలనాలు(ప్యాకేజీలు) కలిగివుంది geda-docs, geda-examples, geda-gattrib, geda-gnetlist, geda-gschem, geda-gsymcheck, geda-symbols మరియు geda-utils. ఇవి అన్ని బగ్‌పరిష్కార విడుదలలను. అదనంగా, gerbv, pcb, మరియు ngspice సంకలనాలు gEDA సూటునందు భాగమే, కాని వేరుగా విడుదలైనవి.
gerbv
gerbv 2.1.0 అనునది ఆబ్జెక్టు యెంపికకు మెరుగుదలలను చేర్చుతుంది, అదేవిదంగా ఎగమతికి, మరియు డ్రిల్ దస్త్రములను నిర్వహించుటకు మరింత సౌలభ్యతను చేర్చుతుంది. ఈ సంకలనము(ప్యాకేజీ) పూర్తి విడుదల నోడ్సు దీనివద్ద http://gerbv.sourceforge.net/ANNOUNCEMENT-2.1.0 కనుగొనగలరు.
pcb
pcb has been updated to 20081128. Included among the improvements is a new 'Ben mode' that exports a 'photograph' of the board as a .png file. There are also some minor improvements in drill handling and a number of bug fixes. The complete release notes for this version are available at http://pcb.sourceforge.net/news.html#20081128
ngspice
ngspice అనునది వర్షన్ 18కు నవీకరించబడింది. మార్పులు చేర్చబడినవి:
  • Tclspice అనుకరణి లైబ్రరీ ngspiceతో మిళితమైంది. ఇప్పుడు మీరు ngspice లేదా tclspiceను వొక ఆకృతీకరణ స్విచ్చును చెప్పుటద్వారా నిర్వర్తించగలరు. README.tcl చూడండి.
  • కొత్త ఐచ్చికములు పరిచయం కాబడినవి. brief, listing, autostop మరియు scale
  • .lib దస్త్రము కొరకు మద్దతు పరిచయం చేయబడింది. ఇది ngspice నందు మూడోవ్యక్తి రీతి లైబ్రరీలను వాడుటకు అనుమతినిస్తుంది.
  • .measure వాఖ్యములు: avg, integ, rms, max, min, delay, param
  • .global statements t support for global nodes whose name is not expanded when flattening the netlist.
  • ప్రమేయాలను netlists లోనికి ఇన్‌లైన్ చేయుటకు .func మాక్రోలు
  • పూర్తిగా పారామితీకరణ చేసిన netlistsకు మద్దతిచ్చుటకు మెరుగుపరచిన numparam లైబ్రరీ.
  • BSIM రీతి బిన్నింగ్.
  • XSPICE పొడిగింపులను వుపయోగిస్తూ కొత్త బహుళ-ఇన్పుట్ గేట్ VCVS.
iverilog
iverliog అనునది 0.9.20081118కు నవీకరించబడింది. ఇది పెద్దగా బగ్‌పరిష్కార నవీకరణ.
LinLog వర్షన్ 0.4కు నవీకరించబడింది.

Note

మీరు 0.4కు నవీకరించుటకు ముందుగా మీరు మీ డాటాబేస్‌ను ADIFకు ఎగుమతిచేయాలి. అప్పుడు 0.4ను సంస్థాపించి, కొత్త డాటాబేస్‌ను సృష్టించి, ADIF దిగుమతి చేయాలి. ఒకదాని- తర్వాత-వొకటి యెలాచేయాలో యిక్కడ http://linlogbook.sourceforge.net/doc/LinLocDoc.html అందుబాటులో వున్నాయి.
qle 0.0.10 అనునది Fedora 11కు కొత్త. qle అనునది గ్రాఫిక్ QSO లాగ్ దర్శని, log సరికూర్పరి మరియు QSO లాగర్. వేగవంతమైన మరియు తెలికైన SQLite డాటాబేస్ నందు యిది QSOలను నేరుగా లాగ్ (లేదా సవరణ) చేస్తుంది.
ఏ IBP బీకాన్లు బదిలీకరించబడుచున్నవో చూపుటకు వొక సాధనము. అంతర్జాతీయ బీకాన్ ప్రోజెక్టు అనునది ప్రపంచము నందలి 18 అమెచ్యూర్ (ham) రేడియో బదిలీకరణిలతో కూడినది, యిది ప్రతి 3 నిముషములకు వొక 5 షార్టు-వేవ్ పౌనఃపున్యాల సమితిని బదిలీకరించుతుంది. ఇది షార్టు-వేవ్ రేడియో వినియోగదారులు త్వరితంగా ప్రపంచంనందలి ప్రస్తుత ప్రాచార స్థితిగతులను వాడుకొనుటకు అనుమతిస్తుంది. మరింత సమాచారము దీనివద్ద http://www.ncdxf.org/beacons.html కనబడుతుంది.
xwota అనునది WOTA డాటాబేస్‌ను వుపయోగించాలి అనుకొనే అమెచ్యూర్ రేడియో ఆపరేటర్ల కొరకు వుద్దేశించినది. గాలిలో ఏది ప్రసారమౌతోంది, దాని బాండ్ మరియు వారు నిర్వహించుతున్న పౌనఃపున్యము, మరియు దేశము, రాష్ట్రము, ప్రదేశము, గ్రిడ్, లాంగిట్యూట్/లాటిట్యూడ్‌తో వారి స్థానమును కనుగొనుటకు దీనిని వుపయోగించవచ్చు. xwota అనునది Fedora 11 నందు కొత్తది.
If you don't known what is the WOTA database, please read some infos at http://www.wotadb.org.

7.3.5. ఏంటెనా రీతీకరణ

xnec2c
Fedora nec2c కలిగివుంది, యిది శక్తివంతమైన ఎంటినా రీతీకరణ ప్రోగ్రామ్, మరియు xnec2c యిది nec2cకు గ్రాఫికల్ వినియోగదారి యింటర్ఫేస్‌ను అందిస్తుంది. ఈ రెండు సంకలనాలు Fedora 11 నందు వర్షన్ 1.2కు నవీకరించబడినవి. స్వల్ప బగ్‌పరిష్కారములు దీనినందు చేర్చబడినవి. ప్రోజెక్టు సైటు: http://5b4az.chronos.org.uk/pages/nec2.html
thebridge అనునది ILink/EchoLinkకు సారూప్యమైనసమావేశపు బ్రిడ్జు. ఇది Fedora 11నందు కొత్త సౌలభ్యము.
X-Chat plugin for sending and receiving raw morse code over IRC. New to Fedora 11.
ham రేడియో వుపయోగమునకు svxlink server అనునది సాదారణ ప్రయోజక స్వర సేవల సిస్టమ్. ప్రతి స్వర సేవ అనునది మాడ్యూల్ అని పిలువబడే ప్లగ్‌యిన్ వలె మెరుగుపరచ బడింది. స్వర సేవలకు కొన్ని వుదాహరణలు: హెల్ప్ సిస్టమ్, సింప్లెక్స్ రిపీటర్, ఎకోలింక్ కనెక్షన్. సిస్టమ్ కోర్ రేడియో ఇంటర్ఫేస్ సంభాలిస్తుంది మరియు అది అనువైనది. ఇది సింప్లెక్సు నోడ్ వలె మరియు రిపీటర్ నియంత్రిక వలె నడుచుకొన గలదు. Fedora ఈ విడుదలనందు svxlink-server 0.10.1 కొత్తది. ప్రోగ్రామర్ల కొరకు, వొక అభివృద్ది సంకలనముకూడా వుంది, svxlink-server-devel.
qtel 0.11.1 అనునది వొక ఎకోలింకు కక్షిదారి. ఇది కక్షిదారి మాత్రమే నని, పూర్తి లింకు కాదని గమనించండి. మీరు లింకు సృష్టించవలి అనుకుంటే, svxlink-server సంస్థాపించండి. మీకు సమావేశ బ్రిడ్జు అవసరమైతే, thebridge వుపయోగించండి. qtel అనునది Fedora 11 నందు కొత్తది.

7.3.7. ఇతర అనువర్తనములు

hamlib
Fedora 11 includes version 1.28 of hamlib. There are a large number of new models supported and fixes to support for existing models. There are a number of new commands. See the project's website at http://hamlib.sourceforge.net for complete details.
xdx
The DX cluster client xdx has been updated to 2.4.1. This is a bugfix update
xdemorse
xdemorse అనునది 1.3కు నవీకరించబడింది. ఇది బగ్‌పరిష్కార నవీకరణ.
ssbd
ssbd (Single-Side Band daemon) is voice keyer for hamradio use. It's written as part of Tucnak, contest log for VHF contests, but is possible to use ssbd with any other program. ssbd is new to Fedora with this release.
gpsman
gpsman has been updated to 6.4. See the details at http://www.ncc.up.pt/gpsman/wGPSMan_4.html
splat
splat-utils అనునది Fedora నుండి తొలగించబడింది మరియు సారములుsplat సంకలనము నందు చేర్చబడినవి. splat వుపయోగించడానికి splat-utils సంస్థాపించవలసిన అవసరములేదు.